చావు తప్పి కన్ను లొట్ట బోయి..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు గట్టి షాక్‌నిచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్‌ అగ్రనేతలుగా పేరొందిన పలువురు ఈసారి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న పలువురు నేతలు సైతం సొంత నియోజకవర్గాల్లో పరాభవం ఎదుర్కొన్నారు. ముఖ్యంగా

Read more

భాజపాయేతర జాతీయ కూటమికి అడుగులు

జాతీయ స్థాయిలో భాజపాయేతర కూటమి ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సోమవారం నాడు పద్నాలుగు భాజపాయేతర పార్టీలకు చెందిన నేతలు భేటీ అయ్యారు. యూపీఏ ఛైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,  తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు,

Read more

లక్ష్మణ్ పై బిజేపి కేంద్ర పెద్దల ఆగ్రహం 

తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్ ఎస్ కు మద్దతిస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కేంద్ర పెద్దలకు ఏమాత్రం రుచించడం లేదు. ఇంత తొందరపాటు ఎందుకంటూ

Read more

బాధితుల సమస్యలు విన్న జిల్లా ఎస్పీ

జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు సోమవారం తన కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. 40 మంది బాధితులు ఎస్పీని కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే సమస్యలు పరిష్కరించాల్సిందిగా జిల్లా

Read more

టిడిపి ఆఫీసు స్థలం పరిశీలన

జిల్లా టి.డి.పి కార్యాలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఈనెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంఖుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులతో కలిసి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్

Read more

ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత

దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం బుర్రిపాలెం గడ్డ గ్రామానికి చెందిన పేరం పెద్దిరెడ్డి కి మంజూరు అయిన రూ.30,000 విలువైన ముఖ్యమంత్రి సహాయనిది చెక్కును లబ్దిదారునికి అందచేస్తున్న తెలుగుదేశం యువ నేత శిద్దా

Read more

జ్ఞానభేరి సదస్సు ఏర్పాట్లు పరిశీలన

ఈ నెల 12 వ తేదీన ఒంగోలులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొననున్న జ్ఞానభేరి సదస్సు ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్,

Read more

కోడిగుడ్ల ఫ్యాక్టరీలో మంటలు

తగులబడ్డ గోడౌన్ మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది అసాంఘిక శక్తుల పనేనా…!? ఒంగోలులో కొత్తపట్నం బస్టాండు నుంచి కమ్మపాలెం మీదుగా దసరాజుపల్లి వెళ్ళేరోడ్డులో ఉన్న కోడిగుడ్ల అట్టల ఫ్యాక్టరీ తగులబడింది. కొంతకాలంగా

Read more

ఆర్.బి.ఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ రాజీనామా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జీత్ పటేల్ సోమవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా ఆయన తన పదవి నుంచి వైదొలుగుతారని ప్రచారం జరుగుతున్నప్పటికీ, అనూహ్యంగా రాజీనామా చేయటం

Read more

వృద్ది లక్ష్యాలను చేరుకోవాలి

ఈ ఏడాది తొలి 6నెలల వృద్ధిరేట్లు ప్రకటించాం. లోటు వర్షపాతంలో కూడా వృద్ధిరేటు తగ్గకుండా చూశాం. వ్యవసాయం, అనుబంధ రంగాల లక్ష్యం 22.14%కాగా 17.18% సాధించాం. జాతీయ వృద్ధిరేటు కన్నా 4రెట్లు ముందున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం అయన 

Read more