ఎవరైనా వినేవాళ్ళుంటే బాగు

ఎవరైనా వినేవాళ్ళుంటే బాగు
ఎవరైనా చూసేవాళ్ళుంటే బాగు
ఎవరైనా మాట్లాడేవాళ్ళుంటే బాగు.
గుడిశల్ని
వాటి గుండెల శబ్దాల్ని
వినేవాళ్ళుంటే బాగు.

Read more

ఒక వివరణ .. ఒక సంజాయిషీ

గడిచిన మూడు వారాలలో రెండు సభలలో ఉపన్యాసకుడిగా కార్యక్రమ పత్రాలలో పేరు అచ్చయి కూడ వెళ్లలేకపోయాను, ఈ వారం మరొక సదస్సుకు కూడ అలాగే హాజరు కాలేకపోతున్నాను.

Read more

కాంతి పుంజాలు

చిమ్మచీకట్లను చీల్చివేసే కాంతిపుంజాలకు మీ అసమాన ధైర్యసాహసాలే తరగని ఇంధనాలు ఊపిరినే పణంగా పెట్టి ఊరంతా వెలుగునిస్తున్న రాత్రి సూరీళ్లు మీరు మీ పాదస్పర్శతో నిలువెత్తు స్తంభాలు

Read more

వెన్నెల

వెన్నెల నిన్నెలా ఆకట్టుకున్నదో గాని నీ అణువణువునా స్తిర నివాసం ఏర్పరచుకొన్నది చామంతి నిన్నెలా మురిపించిందో గాని నిలువెల్లా తన వన్నెచిన్నెలు పులుముకున్నది గులాబీ నిన్నెలా వరించిందో

Read more

గంగిరెద్దుల వారు

ఈ ఆధునిక సమాజంలో గంగిరెద్దుల వారికి ఆదరణ బాగా తగ్గిపోయింది. గతంలో పంట కల్లాలు ,కుప్పనూర్పిళ్ళప్పుడు ప్రతి గ్రామం లో రచ్చబండ దగ్గర గంగిరెద్దుల ఆటవుండేది. ఆట

Read more