వావ్ తో గ్రామాల్లో టెక్నాలజీ మరింత విస్తృతం

సచివాలయం, మార్చి 22 : ఆంధ్రప్రదేశ్ నైపుణ్య రథం(వరల్డ్ ఆన్ వీల్…వావ్)తో మారుమూల గ్రామాల్లో టెక్నాలజీ మరింత విస్తరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఇదో సరికొత్త ప్రయోగానికి నాంది పలుకుతోందన్నారు. మే లోగా మరో 12 నైపుణ్య రథాలు రానున్నాయన్నారు. సచివాలయంలో ఒకటో నెంబర్

Read more