ఘనంగా సంక్రాంతి సంబరాలు

ఒంగోలు మునిసిపల్ హై స్కూల్ ఆవరణలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముత్యాల ముగ్గులు ఆకర్షించాయి. సంప్రదాయ గ్రామీణ క్రీడలు ఆకట్టుకున్నాయి. తొక్కుడు బిళ్ళ, తాడాట,పతంగులు,హరిదాసుల కీర్తనలు,గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటం,కబ్బడి పోటీలు,బొంగరాల ఆటలు,

Read more