చత్తీస్ ఘడ్ లో ఎదురుకాల్పులు

ఇద్దరు మావోయిస్టులు మృతి చత్తీస్ ఘడ్ లోని దంతెవాడ జిల్లా అరాన్ పూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకూ, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందినట్టు ప్రాథమికంగా

Read more