కలెక్టర్ కు మాగుంట అభినందన

విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన జిల్లా కలెక్టర్ వాడరేవు వినయ్ చంద్ తో ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Read more

రంజాన్ ప్రార్ధనలో మాగుంట

ఒంగోలులోని కొణిజేడు బస్టాండు సమీపంలో ఉన్న ఈద్గాలో పవిత్ర రంజాన్ పండుగ సందర్బంగా నిర్వహించిన ప్రార్ధనా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి

Read more