పార్ట్‌నర్స్‌ ఫోరం-2018 లోగో విడుదల

ఢిల్లీలో గురువారం  ‘పార్ట్‌నర్స్‌ ఫోరం-2018 లోగో’ను ప్రధాని మోదీకి అందజేసే కార్యక్రమంలో ప్రియాంక చోప్రా పాల్గొంది. చిత్రంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, పీఎంఎన్‌సీహెచ్‌ సభ్యురాలు ఉన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *