కర్ణాటకలో డబ్బు కట్టలు

కర్ణాటకలో ఎన్నికల నేపథ్యంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడుతుంది.ఇవాళ చిత్రదుర్గ జిల్లాలో ఎన్నికల అధికారులు భారీగా నగదు పట్టుకున్నారు.మొలకల్మూరులోని ఎద్దలబొమ్మల హట్టి వద్ద తనిఖీలు నిర్వహించిన అధికారులు రూ.2.17 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.స్వార్పియో వాహనంలో ఏపీ నుంచి మొలకల్మూరుకు నగదు తరలిస్తుండగా అధికారులు సీజ్ చేశారు.రేపు కర్ణాటక ఎన్నికల పోలింగ్ జరగనుంది. 15న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *