అమరనాథ్ యాత్రకు భక్తుల వెల్లువ

పవిత్ర అమర్‌నాథ్‌ యాత్రకు ఈ ఏడాది భక్తులు పోటెత్తనున్నారు. జూన్‌ 28 నుంచి జమ్ములో ప్రారంభం కానున్న ఈ యాత్రకోసం ఇప్పటికే 1.7 లక్షల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారు. హెలికాప్టర్ల ద్వారా ప్రయాణానికి ముందస్తుగా బుకింగ్‌ చేసుకున్న 28,516మంది భక్తుల్లో 2,122మంది విదేశీయులని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఈసారి యాత్ర 20రోజులు అదనంగా కొనసాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *