సయ్యద్ జహీరుద్దీన్ కు డాక్టరేట్

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం-ఒంగోలు క్యాంపస్ సోషల్ వర్క్ పరిశోధనా విద్యార్ధి సయ్యద్ జహీరుద్దీన్ కు యూనివర్శిటీ డాక్టరేట్ ప్రకటించింది. “ఎ స్టడీ ఆన్ ప్రొటెక్షన్ – ఉమెన్ ప్రం డొమెస్టిక్ వయోలేషన్ యాక్ట్ 2005 ఇన్ వై.ఎస్.ఆర్.డిస్ట్రిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ “. అనే అంశంపై జహీరుద్దీన్ సమర్పించిన పరిశోధనా సైద్ధాంతిక గ్రంధానికి డాక్టరేట్ ఇచ్చారు. సమర్పించారు. సైద్ధాంతిక పరిశోధనా గ్రంధానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టరేట్ (Doctor of Philosophy) ప్రకటించింది. ఈ పరిశోధనా సైద్ధాంతిక గ్రంధానికి పర్యవేక్షకునిగా వ్యవహరించిన ప్రొఫెసర్ డాక్టర్ పి.వెంకట్రావుతో పాటు డాక్టర్ జి.సోమశేఖర్, ప్రత్యేక అధికారి డాక్టర్ ఆర్.శ్రీనివాస్, డా.మండె హర్ష ప్రీతమ్ చేన్ కుమార్, డాక్టర్ ఎన్.సంజీవరావు, డాక్టర్ ఎన్.నిర్మలా మణి లు జహీరుద్దీన్ ను అభినందించారు. అభినందనలు తెలియపరచారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *