క్యాపిటల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభం

ఒంగోలు మంగమూరు రోడ్ లో యు.ఏ.ఇ(దుబాయ్) కి చెందిన ప్రముఖ విద్యాసంస్థ క్యాపిటల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీ అధినేత నిడమానూరి నాగేశ్వరరావు, క్యాపిటల్ ఇంజనీరింగ్ యు.ఏ.ఇ చైర్మన్ బాలకందన్, ఆపరేటింగ్ మేనేజర్ కృష్ణ త్యాగరాజన్, మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ బాబు, ఎన్ఎస్.ఆర్.ఓ. ఉమెన్ స్టేట్ ప్రెసిడెంట్ జయలక్ష్మి కల్యాణి, ఒంగోలు ఫ్రాంచైజీ నిర్వహకులు తిరుమలశెట్టి శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *