ఒంగోలులో జాకీ షోరూం

ఒంగోలు ట్రంక్ రోడ్ ఓల్డ్ మార్కెట్ సెంటర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన జాకీ షోరూం ను గురువారం రాష్ట్ర పర్యావరణ, అటవీ,  శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ప్రారంభించారు. ఈ  కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బరాయుడు, షోరూం నిర్వాహకులు గ్రంధి విశ్వనాధ్, గుంజ ప్రసాద్, ఆర్యవైశ్య నాయకులు తాత అశోక్,పల్లపోతు  వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *