ఎకో టూరిజం పార్కును పరిశీలించిన శిద్దా

ఎకో టూరిజం పార్కు పనులను పరిశీలిస్తున్న మంత్రి శిద్దా రాఘవరావు

గుంటూరు జిల్లా కోటప్పకొండ క్షేత్రాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎకో టూరిజం పార్క్ ను పరిశీలించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా పార్కును తీర్చి దిద్దాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *