పల్లె కోయలకు పాటాభిషేకం

పల్లె కోయిలమ్మ తెల్లవారె కూసే కూతే నా పాట… పంట చేనులోన పైరుకంకి పైన గాలే నాతాళం’ అంటూ పల్లెమట్టి వాసనల్ని తన గానామృతంతో వీనుల విందు చేస్తుంది పల్లెగాయని బేబీ. ‘ఓ చెలియా నా ప్రియ సఖియా..’ అంటూ గొంతు సవరించి సోషల్ మీడియాలో గత కొన్నిరోజులుగా వైరల్ అవుతున్న మట్టిలో మాణిక్యం, పల్లెకోకిల బేబీ మరోసారి తన పాటతో కోట్లాది హృదయాలను కదిలించింది. ఆ పేద కూలీని గాన కోకిలగా మార్చేందుకు తలో చేయి వేస్తున్నారు మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచే.. సింగర్ బేబీని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఓ పాటను పాడిస్తున్నారు. ఈ సందర్భంగా సాంగ్ రికార్డింగ్ వీడియోను పోస్ట్  చేశారు…

వీడియో కోసం right side barలో చూడండి..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *