ఒంగోలుకు వచ్చిన సురేంద్రబాబు

సీనియర్ ఐపిఎస్, ఎపిఎస్ ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వి సురేంద్రబాబు బుధవారం ఒంగోలు వచ్చారు. ఆర్టీసి సమీక్షా సమావేశానికి వచ్చిన సందర్భంగా ఆయన పోలీస్ గెస్ట్ హౌస్ లో బస చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్ పి బి.సత్యఏసుబాబు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ఫగుచ్ఛం అందించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *