17న శతక పద్యాల పోటీ

-డాక్టర్ నూకతోటి రవికుమార్

ప్రముఖ పద్య కవి, సాహితీవేత్త డాక్టర్ మల్లవరపు రాజేశ్వరరావు జయంతి సందర్భంగా డిసెంబర్ 17 ఉదయం 10 గంటలకు శతక పద్యాల పోటీ నిర్వహించనున్నట్టు ‘ జానుడి – సెంటర్ ఫర్ లిటరరీ స్టడీస్ ప్రతినిధి డాక్టర్ నూకతోటి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 9వ తరగతి లోపు విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చని, పోటీలు ఒంగోలు భాగ్యనగర్ లోని ఎస్.ఆర్.కె డిగ్రీ కాలేజిలో ఉంటాయని, విజేతలకు అప్పుడే బహుమతులు ప్రదానం చేస్తామని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 9848187416 నంబర్ లో సంప్రదించాలని ఆయన కోరారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *