తిరుపతిలో వకుల ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభం

తిరుపతిలో వకుల ఆయుర్వేద ఆస్పత్రిని ప్రారంభించిన పరిశ్రమల శాఖా మంత్రివర్యులు అమరనాథ రెడ్డి గారు. కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నర్సింహ యాదవ్, బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా బాబు, తదితరులు పాల్గొన్నారు.
వకుల ఆయుర్వేద ఆసుపత్రి గురించి..
వైద్యం కోసం డబ్బులు ఖర్చు చేయలేని పేదల కోసం ఈ రోజు తిరుపతిలో 100 పడకలతో ఆయుర్వేద ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. ఈ ఆసుపత్రిని తిరుపతిలో ప్రారంభించడం నగర వాసులకే కాదు, జిల్లా వాసులకు ఉపయుక్తంగా ఉంటుంది.- పేదల కోసం ప్రారంభించిన ఈ ఆసుపత్రి భవిష్యత్తులో ఉత్తమ సేవలు అందిచాలని కోరుకుంటున్నాను.
13

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *