రొమ్ము కాన్సర్ పై అవగాహన సదస్సు

రొమ్మ క్యాన్సర్ పై  వైజాగ్ లో నిర్వహించిన అవగాహనా సదస్సులో సినీ నటి గౌతమి పాల్గొన్నారు. కాన్సర్ ను మనో ధైర్యంతో ఎదుర్కోగలమని తెలిపారు.  ఈ సదస్సులో డాక్టర్లు, దాడి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *