నగరంలో ఎమ్మెల్యే పర్యటన

నెల్లూరు నగరంలోని 3వ డివిజన్ దస్తగిరి నగర్, ప్రశాంతి నగర్ ప్రాంతాలలో నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ గారు అధికారులతో కలిసి పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంక్రాంతి కళ్యాణ్, పోలంరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, ఈటె మల్లికార్జున, భాస్కర్ రెడ్డి, ఎస్.నాగరాజు, నవీన్, ఎస్. వెంకటేశ్వర్లు, వెంకట్రావు, వినోద్, బెల్లంకొండ హరి ప్రసాద్ నాయుడు, పాడేటి పెంచలయ్య, దావీద్, వంగాల శ్రీనివాసులు రెడ్డి, మేకల సతీష్, తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *