అన్నవరప్పాడు సమస్యలు పరిష్కరించాలి

రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ను
కలిసిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్

ఒంగోల అన్నవరప్పాడు గుడెసెవాసుల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఒంగోలు శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఢిల్లీలోని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ను ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందించారు. యాదవ్ ను కలిసిన వారిలో జనార్దన్ తో పాటు బాపట్ల ఎంపి శ్రీరాం మాల్యాద్రి, జిల్లా గ్రంధాలయం ఛైర్మన్ వై.వి సుబ్బారావు తదితరులు ఉన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *