ఎమ్మెల్యేను కలిసిన వన్ టౌన్ సిఐ

ఒంగోలు నగర ఒకటవవ పట్టణ పోలీస్ స్టేషన్ సి.ఐ గా బాధ్యతలు స్వీకరించిన టి.వి సుబ్బారావు శుక్రవారం ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఐను జనార్దన్ అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో మంచి పేరు తెచ్చుకోవాలనీ, నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *