జిల్లా పోలీసులకు కొత్త వాహనాలు

ప్రారంభించిన జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు

వాహనాలను ప్రారంభిస్తున్న జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు

డిజిపి ఉత్తర్వుల మేరకు మంగళగిరి పి.టి.వో నుంచి జిల్లాకు 74 పోలీస్ వాహనాలు చేరుకున్నాయి. వీటిని జిల్లాకు కేటాయించారు. వీటిలో నాలుగు టి.యు.ఇ వాహనాలను పుల్లలచెరువు, జరుగుమల్లి, గుడ్లూరు, చీరాల, రెండు బొలెరే వాహనాలను జిల్లా పోలీస్ అధికారులు కేటాయించారు. ఒక తుపాన్ వాహనాన్ని ఒంగోలులో ఎస్కార్ట్ డ్యూటీకి కేటాయించారు. ఈ వాహనాలను జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి కె.లావణ్యలక్ష్మి, ఇతర పోలీస్ అధికారులు టి.శివారెడ్డి, రాదేశ్ మురళి, ఎ.రాఘవేంద్రరావు, కె.అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *