యూనివర్శిటీ నిర్మించాలి

గుంటూరు లాంఫామ్ లో వ్యవసాయ యూనివర్సిటీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందని సిపిఐ,ఏపీ.రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముసునూరు రమేష్ బాబు,సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *