ప్రారంభమైన నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్

గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ లో నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ప్రారంభమైంది. అయిదు రోజుల పాటు నిర్వహించనున్నచాంపియన్ షిప్ లో 144 అథ్లెటిక్ గేమ్స్ జరుగుతున్నాయి. ఈ చాంపియన్ షిప్ లో 2340 మంది అథ్లెటిక్స్ పాల్గొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *