మంత్రికి పాశం కృతజ్ఞతలు

ఎపి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద బాబు ను కలిసి ఇటీవల గూడూరు నియోజకవర్గంలో గ్రామాలలో SC-సబ్ ప్లాను క్రింద 14-కి.మీతో 11-BT-రోడ్లకు గాను రూ.8.05కోట్లు,  11-వాటర్ ట్యాంకులకు గాను రూ.4.01కోట్ల రూపాయలను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *