వ్యాపారులు, రైతులతో సమావేశం

మచిలీపట్న౦ ప్రా౦త అభివృద్ధి, పోర్ట్ ల్యాండ్ పూలింగ్ విషయాలపై చర్చిచేందుకు న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాపార, వర్తక, వాణిజ్య స౦ఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మచిలీపట్నంలోని ఆర్ & బి అతిధి గృహ౦లో నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ స౦ఘాల ప్రతినిధులు, పూలింగ్ పరిధిలోకి వచ్చే గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *