ఆరుతడి పంటలకు సాగర్ నీళ్ళు

నూజివీడు బ్రాంచ్ కెనాల్ 26 కి.మీ వద్ద మాచవరం, నూజివీడు మేజర్లకు నాగార్జున సాగర్ నీటిని ఆరుతడి పంటలకు NSP 25 డీసీ ఛైర్మన్ నాదెళ్ల చెన్నకేశవ రావు, జలవనరుల శాఖ అపెక్స్ కమిటీ మెంబర్ ఆళ్ల గోపాలకృష్ణ, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ యనమద్ది పుల్లయ్య చౌదరి, జలవనరుల శాఖ ఈఈ అర్జున్ రావు తదితరులు గురువారం ఉదయం విడుదల చేసారు. అనంతరం పూజలు నిర్వహించి, జలసిరికి హారతి ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *