పెళ్ళి చేసుకున్న నమిత

ప్రముఖ సినీ నటి నమిత.వీరేంద్ర చౌదరిల వివాహం తిరుపతి ఇస్కాన్ టెంపుల్ లో వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి పరిమిత సంఖ్యలో బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. 

పెళ్ళి చేసుకన్న నమిత, వీరేంద్ర చౌదరిలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *