మోటారు దొంగల అరెస్ట్

గుంటూరు జిల్లా వినుకొండనియోజకవర్గం లో పొలాల్లో మరియు నివాస గృహంలో మోటార్లను చోరీ చేస్తూ రైతులకు గృహ వాసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న దొంగలను. ఎట్టకేలకు బండ్లమోటు పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. ఆరుగురు దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు మూడు లక్షల తొభై ఐదు వేల రూపాయిల విలువచేసే మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గుంటూరు, ప్రకాశం జిల్లాల స్టేషన్ లలో కేసులు ఉన్నటు తెలిపారు. వీరిని శనివారం కోర్టుకు హాజరు పరిచినట్లు వెల్లడించి ఎస్ఐ విజయ్ చరణ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *