చత్తీస్ ఘడ్ లో ఎదురుకాల్పులు

ఇద్దరు మావోయిస్టులు మృతి

చత్తీస్ ఘడ్ లోని దంతెవాడ జిల్లా అరాన్ పూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకూ, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఆ ప్రాంతంలో పేలుడు సామాగ్రి, ఇతర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో మావోలు పెద్దఎత్తున మోహరించి ఉన్నారన్న ఉద్దేశ్యంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *