సెకనులో లక్ష సినిమాలు డౌన్ లోడ్

ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా లక్ష సినిమాలు ఒకేసారి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం..ఎప్పుడు, ఎక్కడ ఎలా సాధ్యమనుకుంటున్నారా..! అమెరికాలో కొత్తగా కనిపెడుతున్న కంప్యూటర్ స్పీడ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పటానికి ఉదాహరణగా సెకనుకు లక్ష సినిమాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొత్తగా తయారవుతున్న ఈ కంప్యూటర్ కు ‘ఫ్రంటీర్’ అని పేరు పెట్టారు. 2021 నాటికి ఈ కంప్యూటర్ అందుబాటులోకి రానుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *