పిడుగులు పడతాయి..జాగ్రత్త

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా తిరుపతి, శాంతిపురం, విశాఖపట్నం జిల్ల నర్సీపట్నం, గొలుగొండ, రోలుగుంట, జీకె వీధి, మాడ్గుల, జి.మాడ్గుల, చింతపల్లి, అనంతగిరి, ప్రకాశం జిల్లాలోని కంభం, గిద్దలూరు, కొమరోలు, బేస్తవారిపేట, కర్నూలు జిల్లాలోని వెలిగండ్ల, బి.ఆత్మకూరు, మహానంది, కొత్తపల్లి, గుంటూరు జిల్లా వెల్దుర్తి, దుర్గి, విజయనగరం జిల్లాలోని పాచిపెంట, రామభ్రదాపురం, సాలూరుల్లో పిడుగులు పడే అవకాశం ఉందనీ, పొలాలకు వెళ్ళే రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *