పిడుగులు పడే అవకాశం ఉంది..

రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పిడుగు హెచ్చిరకలు చేసింది. కర్నూలు, ప్రకాశం, విశాఖ, చిత్తూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు ప్రకటన విడుదల చేసింది. కర్నూలు జిల్లా కొత్తపల్లి, ఆత్మకూరు, నందికొట్కూరు, నంద్యాల, చిత్తూరు జిల్లా చినగొట్టిగల్లు, పుల్లలచెరువు, రొంపిచెర్ల, ప్రకాశం జిల్లా గిద్దలూరు, అర్ధవీడు, మార్కాపురం, విశాఖ జిల్లా అనంతగిరి, జీకే వీధి, జి.మాడుగుల, అరకులో పిడుగులు పడటంతో పాటు ఈదురుగాలులు, వర్షం పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *