కాపులను బిసి జాబితాలో చేర్చాలి..గళమెత్తిన బాలిశెట్టి

సదస్సులో మాట్లాడుతున్న బాలిశెట్టి నాగేశ్వరరావు

కాపులను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలనే అంశంపై చర్చించేందుకు ఈనెల 26న రాష్ట్ర కాపు JAC ఆధ్వర్యంలో ఒంగోలు కాపు కళ్యాణమండపం లో నిర్వహించిన చర్చావేదికలో మాట్లాడుతున్న అఖిల భారత కాపుసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలిశెట్టి నాగేశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *