ఇప్తార్ విందులో మాగుంట, బాలినేని

ఒంగోలు సోమవారం సాయంత్రం కాపు కళ్యాణ మండపంలో నగర అభివృద్ది కమిటీ సభ్యుడు షేక్ మహబూబ్ భాషా ఆధ్వర్యంలో రంజాన్ పవిత్ర పండుగ సందర్భంగా నిర్వహించిన ఇప్లార్ విందులో పాల్గొన్న ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌశిల్ కూడా పాల్గొన్నారు.

ఎస్పీ సిద్దార్ద్ కౌశిల్ తో మాట్లాడుతున్న మాగుంట శ్రీనివాసరెడ్డి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *