కలెక్టర్ కు మాగుంట అభినందన

విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన జిల్లా కలెక్టర్ వాడరేవు వినయ్ చంద్ తో ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మాగుంట తో పాటు వచ్చిన ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి జిల్లా కలెక్టర్ కు శుబాభింనందలు తెలిపారు. అభినందనలు తెలియచేసిన వారిలో దర్శి శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా ఉన్నారు.

జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కు అభినందనలు తెలియచేస్తున్న దర్శి శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *