వైవీకి తిరుమల తీర్థ ప్రసాదాలు

ఒంగోలు పార్లమెంటు మాజీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు వేణు గోపాల్ దీక్షితులు, అర్చకం గోవింద రాజు దీక్షితులు తాడేపల్లి లోని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వదించారు. తిరుమల దేవస్థానం తీర్థ ప్రసాదాలు అందజేశారు. గోవిందుని అండదండలతో టీటీడీ పాలకమండలిని సమర్ధవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. త్వరలోనే వైవి సుబ్బారెడ్డి అధికారికంగా టిటిడి బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *