సైరా.. దుమ్ము రేపుతున్న రెండో ట్రైలర్

చంపటమో, చావటమో కాదు..గెలుపు ముఖ్యం..

సైరా సెకండ్ ట్రైలర్ విడుదల

ఇదీ..సైరా సినిమాలో తన శిష్యునిగా నటించిన మెగాస్టార్ చిరంజీవితో అమితాబ్ బచ్చన్ చెప్పిన డైలాగ్.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సైరా నరసింహారెడ్డి సెకండ్ ట్రైలర్ ను గురువారం విడుదల చేశారు.  అప్ లోడ్ అయిన కొద్ది నిముషాల్లో లక్షలాది వీక్షకులకు సొంతం చేసుకుని దూసుకుపోతున్న ఈ ట్రైలర్ ని మీరు కూడా చూడండి..

Hits: 422

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *