అందాల ‘రాశీ’ ఖన్నా

రాశీఖన్నా తన అందాలతో కనువిందు చేస్తోంది..అభిమానులను పండగ చేస్తోంది..‘ప్రతిరోజూ పండుగే’ చిత్రలో సాయిధరమ్ తేజకు జోడీగా నటిస్తున్న రాశిఖన్నా ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో భాగంగా గోదావరి తీరంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పనిలో పనిగా తన అందాలను కూడా బంధించే అవకాశాన్ని కెమెరాలకు కల్పించింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. రాశి అందాలు అదరహో అంటూ నెటిజన్లు తెగ లైక్ లు కొడుతున్నారు.

Click on Photos

 

Hits: 376

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *