విశాఖ ఏజెన్సీలో మంచు దుప్పటి

ఆంధ్రా కశ్మీర్‌గా పేరొందిన విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగిలో 4, చింతపల్లిలో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఏజెన్సీ వ్యాప్తంగా పొగమంచు దట్టంగా అలుముకుంటోంది.దీంతో వాహనదారులు తీవ్ర
ఇబ్బందులు పడుతున్నారు.లైట్లు వేసుకుని రాకపోకలు కొనసాగిస్తున్నారు. కాగా కొద్ది రోజులుగా ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *