కోహ్లీ, అనుష్క రిసెప్షన్లో ప్రధాని మోడీ

తాజ్ హోటల్‌లో జరిగిన కోహ్లీ, అనుష్క వివాహ రిసెప్షన్‌కు ప్రధాని మోదీ హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. సినిమా, క్రికెట్, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు రిసెప్షన్‌కు హాజరయ్యారు.ఇటలీలోని టస్కనీలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఈ నెల 26న ముంబైలో కూడా మరో రిసెప్షన్ ఇవ్వనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *