హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం

పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్

హైకోర్డు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హాజరయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
హైకోర్డు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హాజరయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

రాష్ట హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జితేంద్రకుమార్‌ మహేశ్వరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్ గవర్నర్‌ బిశ్వభూషణ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. హైకోర్టుకు చెందిన న్యాయవాదులు, అధికారులు, ప్రముఖులు ఈ కార్యక్రకమంలో పాల్గొన్నారు.

Hits: 6

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *