శాసనమండలిలో ఘనంగా గణతంత్రం

సచివాలయం, జనవరి 26 : రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలిలో రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం శాసన మండలి ఆవరణలో మండలి చైర్మన్ ఎన్.ఎం.డి ఫరూక్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *