శ్రీవారికి అశోక్ లేలాండ్ కానుక

తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి అశోక్ లేలాండ్ సంస్థ కానుకను ఇచ్చింది.రూ. 16 లక్షల విలువైన ట్రక్కును అశోక్ లేలాండ్ సంస్థ శ్రీవారికి కానుకగా అందజేసింది. తమ మొక్కులో భాగంగానే ట్రక్‌ను శ్రీవారికి బహుకరించినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *