ఆహాకు అతిధిగా చంద్రబాబు
ఆహా ఓటిటిలో నందమూరి బాలకృష్ణ నిర్వహించే Unstoppable-2 టీవీ షో లో అతిథిగా వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబాబునాయుడుకు స్వాగతం పలుకుతున్న బాలకృష్ణ, అల్లు అరవింద్. ఆహా షో చంద్రబాబు రావటం ఆసక్తిగా మారింది.