గుంటూరు రేంజి ఐజి ప్రభాకరరావు బాధ్యతల స్వీకరణ

గుంటూరు సౌత్ కోస్టల్ రేంజ్ నూతన ఐజిగా సీనియర్ ఐపిఎస్ అధికారి జె. ప్రభాకరరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఉదయం 8 గంటలకు బాధ్యతలు స్వీకరించిన ఆయనను గుంటూరు రురల్ ఎస్పీ సి.హెచ్ విజయరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు

Hits: 44

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *