ఒంగోలులో అంబేద్కర్ కు ఘన నివాళి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం ఒంగోలులోని HCM సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు, ఓపిడిఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ రావు, సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి భీమవరపు సుబ్బారావు తదితరులు