ap news

గ్యాస్ లీక్.. ఆరుగురికి తీవ్రగాయాలు

విశాఖపట్టణం జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని అభిజిత్ ఫెర్రో అల్లాయిస్ లో గ్యాస్ లీకయింది.గ్యాస్ క్లీనింగ్ ప్లాంట్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయినట్టు ప్రాథమిక సమాచారం. వారందరినీ విశాఖలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *