ap news

సీఎంతో బాలినేని భేటీ

సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో భేటీ అయ్యారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా పుష్ఫగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాలినేనితో పాటు సీఎంకు శుభాకాంక్షలు అందించిన వారిలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

సీఎం జగన్ కు శుభాకాంక్షలు చెబుతున్న మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి
సీఎం జగన్ కు శుభాకాంక్షలు చెబుతున్న మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *