ap news

చంద్రబాబుతో రజనీకాంత్ భేటీ

టీడీపీి అధినేత నారా చంద్రబాబునాయుడుతో ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆయన కొద్దిసేపు మాట్లాడారు. పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రజనీకాంత్ ను చంద్రబాబు శాలువాతో సత్కరించారు. ఇద్దరి ప్రముఖల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

 

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *